Niharika: సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన నిహారిక..! 20 h ago
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై నటి నిహారికా తొలిసారి స్పందించారు. తను నటించిన 'మద్రాస్ కారన్' మూవీ ప్రొమోషన్స్ లో ఈ ఘటన గురించి మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన తనను ఎంతో బాధించిందన్నారు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఉహించరని.. ఇది తెలిసి తన మనసు ముక్కలైందని అన్నారు. అందరి ప్రేమాభిమానాలు, మద్దతుతో అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోలుకుంటున్నారని తెలిపారు.